ASWAKI
Monday, August 26, 2013
నేర్పించడంలో వున్న అసలు సంతోషం
లేత గులాబీ పైన వాన చినుకు లాంటి నీ మృదువైన చేతులు పట్టుకొని నీతో ఒక్కో అడుగు వేయిస్తుంటే ప్రతి అడుగులో చెప్పలేని నీ సంతోషం చూసి మొదటి సారిగా నేర్పించడం లో వున్న అసలు సంతోషాన్ని నేను ఆస్వాదించాను
Wednesday, August 21, 2013
పైరగాలి
ఇంకా నడక కూడా నేర్వని నీ చిన్ని పాదాలు నన్ను తాకగానే, పచ్చటి పైరు మీదుగా వచ్చిన గాలి నా మోము తాకినంత హాయిగా అనిపించింది.
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)