ASWAKI
Tuesday, September 17, 2013
తామర తీగను మరిపించే చేతివేళ్ళు
కోనేటి తామర తీగను మరిపించే నీ సున్నితమైన వేళ్ళతో ముడుచుకున్న ఆ చిట్టి చేతిలో నా చేతి వేలు స్మ్రుతించుకొన్న చిన్ననాటి తీపి జ్ఞాపకం,శీతాకాలం రవి తొలి కిరణాలతో అప్పుడే మేల్కొంటున్న పచ్చటి మొక్కలపైన చల్లటి నీటి బిందువుల్ని స్పృశించిన మధురానుభూతి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment